కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని రోగులు తెలిపారు. అధికారులు స్పందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.