కర్నూలు జిలా నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమ వద్ద సీఐటీయూ, సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు. కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మణరావు కుటుంబాన్ని ఆదుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి… జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి :