ETV Bharat / state

'ప్రజలను కాపాడాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడుతున్నారు' - తెదేపా అభ్యర్థులపై దాడులు చేయటం దారుణం న్యూస్

ప్రజలను కాపాడాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెదేపా నేత కోట్ల సుజాతమ్మ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆలూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఇతర పార్టీ కార్యకర్తలు దాడులు చేయటం దారుణమని అన్నారు.

Leaders meeting at Kurnool tdp party office
'ప్రజలను కాపాడాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడుతున్నారు'
author img

By

Published : Feb 18, 2021, 4:13 PM IST

కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఇతర పార్టీ కార్యకర్తలు దాడులు చేయటం దారుణమని తెదేపా నాయకురాలు కోట్ల సుజాతమ్మ ఆగ్రహించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రజలను కాపాడాల్సిన పోలీసులే.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని సూజాతమ్మ చెప్పారు. కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'భాజపా నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.