ETV Bharat / state

''అధికారాన్ని వికేంద్రీకరించండి.. హై కోర్టు ఏర్పాటు చేయండి''

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నంద్యాలలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూల్ లో న్యాయవాదులు ధర్నా
author img

By

Published : Oct 14, 2019, 2:36 PM IST

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూల్ లో న్యాయవాదులు ధర్నా

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. కోర్టు భవనాల సముదాయ గేటుకు తాళం వేసి... ఉద్యోగులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

అవినీతి నిర్మూలనకు... రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన విధానం

Intro:ap_knl_21_14_layars_dharna_ab_AP10058
యాంకర్, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు ధర్నా చేశారు. కోర్టు భవనాల సముదాయ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఉద్యోగులను కోర్టులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు
బైట్, నాగరాజు, అధ్యక్షుడు, బార్ అసోసియేషన్, నంద్యాల

Body:కోర్టు గేటుకు తాళం వేసి న్యాయవాదుల ఆందోళన

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.