ETV Bharat / state

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ సంజీవ్​కుమార్​

కర్నూలు నగరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన లోకల్​ లెవల్​ కమిటీ కార్యాలయాన్ని ఎంపీ డాక్టర్ సంజీవ్​ కుమార్​ ప్రారంభించారు. సీఎం చేస్తున్న కార్యక్రమాలు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రిని మహాత్మాగాంధీతో పోల్చారు.

kurnool town Local Level Committee office opened by mp Sanjeev Kumar
కర్నూలులో.. లోకల్​ లెవెల్​ కమిటీ కార్యాలయం ప్రారంభం
author img

By

Published : Jan 28, 2020, 5:52 PM IST

కర్నూలులో.. లోకల్​ లెవెల్​ కమిటీ కార్యాలయం ప్రారంభం

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. నగరంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకల్ లెవల్ కమిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమకు హైకోర్టుతో పాటు రాష్ట్రస్థాయి కార్యాలయాలు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని మహాత్మాగాంధీతో పోల్చారు.

ఇదీ చదవండి:

'మండలి రద్దు జగన్ ఏకపక్ష నిర్ణయం'

Intro:ap_knl_11_28_mp_on_capital_ab_ap10056
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు కర్నూలు నగరంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకల్ లెవెల్ కమిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు రాయలసీమకు హైకోర్టు తో పాటు రాష్ట్రస్థాయి కార్యాలయాలు మరిన్ని రావాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎంపీ మహాత్మా గాంధీ తో పోల్చారు
బైట్.డాక్టర్. సంజీవ్ కుమార్. కర్నూలు ఎంపీ.

Body:ap_knl_11_28_mp_on_capital_ab_ap10056

Conclusion:ap_knl_11_28_mp_on_capital_ab_ap10056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.