ETV Bharat / state

'మండలి రద్దు జగన్ ఏకపక్ష నిర్ణయం'

పెద్దల సభ రద్దు జగన్ ఏకపక్షనిర్ణయమని ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగా పోరాడుతామన్నారు.

ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్
ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్
author img

By

Published : Jan 27, 2020, 11:51 PM IST

ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్

జగన్ ఏకపక్ష నిర్ణయంతో శాసన మండలిని రద్దు చేశారని ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పెద్దల సభ రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించిన సభను కొడుకు రద్దు చేయటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగా పోరాడుతామన్నారు.

ఇదీచదవండి

మండలితో ఎలాంటి ఉపయోగం లేదు: సీఎం జగన్

Intro:ap_knl_14_27_mlc_ke_on_radhu_ab_ap10056
శాసనమండలిని రద్దు చేయడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డేగా వర్ణించవచ్చు అని ఎమ్మెల్సీ కె ఇ ప్రభాకర్ కర్నూల్ లో అన్నారు.. పెద్దల సభ రాష్ట్రానికి ఎంతో అవసరమని ఏకపక్ష నిర్ణయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేశారన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి రూపొందించిన పెద్దల సభను కొడుకు జగన్ రద్దు చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. న్యాయపరంగా పోరాడుతామని ఆయన అన్నారు.
బైట్. కేఈ. ప్రభాకర్. ఎమ్మెల్సీ.

Body:ap_knl_14_27_mlc_ke_on_radhu_ab_ap10056

Conclusion:ap_knl_14_27_mlc_ke_on_radhu_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.