రాయలసీమకు ప్రత్యేక హోదా కంటే.. శ్రీశైలం జలాశయం వెనుక వున్న సిద్దేశ్వరం అలుగు ఎంతో అవసరమని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శ్రీశైలం జలాశయం నీటిని పూర్తిగా రాయలసీమకు కేటాయించాలని అయన విజ్ణప్తి చేశారు. ప్రస్తుతం ఏర్పాటు కానున్న ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి రాయలసీమకు తగు న్యాయం చేయాలన్నారు. సిద్దేశ్వరం అలుగు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగి మూడు సంవత్సరాలైన సందర్బంగా కర్నూలు జిల్లా నంద్యాలలో పాదయాత్ర ప్రారంభించారు. సిద్దేశ్వరం వరకు 100 కిలోమీటర్ల మేర జరిగే ఈ పాదయాత్రకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.
సిద్దేశ్వరం అలుగుకు 100 కిలోమీటర్ల పాదయాత్ర - kurnool
సిద్దేశ్వరం అలుగు కోసం రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు నుంచి నంద్యాల వరకు పాదయాత్ర ప్రారంభమైంది. 100 కిలోమీటర్లు జరగనున్న ఈ పాదయాత్రకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు సంఘాల నేతలు మద్దతుగా తెలిపారు.
రాయలసీమకు ప్రత్యేక హోదా కంటే.. శ్రీశైలం జలాశయం వెనుక వున్న సిద్దేశ్వరం అలుగు ఎంతో అవసరమని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శ్రీశైలం జలాశయం నీటిని పూర్తిగా రాయలసీమకు కేటాయించాలని అయన విజ్ణప్తి చేశారు. ప్రస్తుతం ఏర్పాటు కానున్న ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి రాయలసీమకు తగు న్యాయం చేయాలన్నారు. సిద్దేశ్వరం అలుగు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగి మూడు సంవత్సరాలైన సందర్బంగా కర్నూలు జిల్లా నంద్యాలలో పాదయాత్ర ప్రారంభించారు. సిద్దేశ్వరం వరకు 100 కిలోమీటర్ల మేర జరిగే ఈ పాదయాత్రకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.
Body:మాడుగుల
Conclusion:8008574742