చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని తెదేపా నేతలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటికే రాజధాని భూముల విషయంలో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రి ఎస్సీఎస్టీ కేసు ఎలా పెట్టిస్తారని.. ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రసవత్తరం.. తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం