ETV Bharat / state

క్వారంటైన్‌లో ఉన్న వారిపై కరోనా ట్రాకింగ్‌ - కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప వార్తలు

క్వారంటైన్‌లో ఉన్న వారిని కరోనా ట్రాకింగ్‌ చేస్తున్నారని కర్నూలు ఎస్పీ తెలిపారు. ఆయన పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎవర్నీ జిల్లాలోకి అనుమతించట్లేదని ఎస్పీ తెలిపారు.

kurnool-sp-on-corona
kurnool-sp-on-corona
author img

By

Published : Mar 28, 2020, 7:36 PM IST

క్వారంటైన్‌లో ఉన్న వారిని కరోనా ట్రాకింగ్‌

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారందరినీ... కరోనా ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో... పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎవరినీ కర్నూలు జిల్లాకు రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

ఇవీ చదవండి: ఆపరేషన్​ కరోనా: రైళ్లలో ఐసొలేషన్ వార్డులు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.