కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు:
- వడ్లరామాపురం సర్పంచిగా కర్నాటి యేసు లక్ష్మమ్మ విజయం
- బిర్లుటిగూడెం సర్పంచిగా గురువమ్మ గెలుపు
- పాండురంగాపురం సర్పంచిగా డోలావతమ్మ గెలుపు
- పులిమద్ది సర్పంచిగా రఘురామరెడ్డి విజయం
- చిన్నవంగలిలో సర్పంచిగా మౌలిభాషా గెలుపు
- మునగాల సర్పంచిగా మునగాల లోకేష్ రెడ్డి గెలుపు
- రాయమల్పురం సర్పంచిగా పార్వతమ్మ గెలుపు
- పెద్ద బోధనం సర్పంచిగా శివమ్మ గెలుపు
- రాంపల్లె సర్పంచిగా లక్ష్మిదేవి గెలుపు
- మల్లెచెరువులో సరోజమ్మ 313 ఓట్ల మెజారిటీతో గెలుపు
- సంజీవనగర్‌తండా సర్పంచిగా చిన్న నాగులు నాయక్ గెలుపు
- కృష్ణాపురం సర్పంచిగా సంధ్యరాణి విజయం
- శ్రీపతిరావుపేట సర్పంచిగా పొందుగుల బంకు గెలుపు
- నల్లకాలువ సర్పంచిగా వెంకటరమణ విజయం
- పిన్నాపురంలో మహానంది గంగాదేవి గెలుపు
- తొడెండ్లపల్లి సర్పంచిగా గోవిందయ్య విజయం
- చిన్నబోదం సర్పంచిగా నారాయణమ్మ గెలుపు
- చింతలచెరువు సర్పంచిగా మాధవి విజయం
- నీలంపాడు సర్పంచిగా ప్రతాప్‌రెడ్డి గెలుపు
- వెలుగోడు మేజర్ పంచాయతీ సర్పంచిగా వేల్పుల జయపల్ విజయం
ఇదీ చదవండి: