ఇవాళ్టి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం సేవలు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుకు విమానాలు నడపాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 10:10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు మొదటి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు కర్నూలు నుంచి విశాఖపట్నంకు విమానం బయల్దేరుతుంది.
ఇదీచదవండి.