రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను అమలు చేసేది లేదని అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పడంపై కర్నూలులో వైకాపా నాయకులు, ముస్లిం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారని పలువురు నేతలు కొనియాడారు. నగరంలోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి : సీఏఏకు వైకాపా వ్యతిరేకం: ఎమ్మెల్యే ముస్తఫా