ETV Bharat / state

కర్నూలు వైద్యకళాశాలలో ప్రెషర్స్​డే వేడుకలు

కర్నూలు వైద్యకళాశాలలో ప్రెషర్స్​డేను విద్యార్థులు సందడి సందడిగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిగా అదనపు ఎస్పీ దీపికా పాటిల్ పాల్గొన్నారు.

author img

By

Published : Sep 7, 2019, 12:59 PM IST

Kurnool Medical college Students celebrated freshers Day at karnul
కర్నూలు వైద్యకళాశాలలో ప్రెషర్స్​డే వేడుకలు

ప్రెషర్స్ డే ఉత్సవాలతో కర్నూలు వైద్యకళాశాలలో సందడి వాతవరణం ఏర్పడింది. విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సహాంగా నృత్యాలతో అలరించారు. నూతనంగా వచ్చిన విద్యార్దులకు వైద్య విద్యపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత తరుణంలో నీటి ప్రాముఖ్యతను తెలిపే ప్రదర్శన విద్యార్దులను ఆకట్టుకుంది. ఈ వేడుకల్లోముఖ్యఅతిధిగా అదనపు ఎస్పీ దీపికా పాటిల్, విద్యార్దుల్లో హుషారు నింపారు.

ఇదీచూడండి.కర్నూలు జిల్లాలో సందడిగా 'గణనాథుడి నిమజ్జనాలు

Intro:యాంకర్
గోదావరి వరద వెళ్లి పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది పి గన్నవరం నియోజకవర్గం చాకలి పాలెం సమీపంలోని కాజు వేపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది కొంతమంది దానిపై రాకపోకలు సాగిస్తున్నారు ఇక్కడ నాటు పడవలు నాశ్రయించి కనకాయలంక గ్రామ ప్రజలు చాకలి పాలెం వైపు వస్తున్నారు కోనసీమలో వశిష్ఠ వైనతేయ గౌతమీ గోదావరి నది పాయలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:వరద కోనసీమ

Conclusion:వరద నీరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.