ETV Bharat / state

'విధుల్లోకి చేర్చుకోండి... లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం'

విధుల నుంచి తప్పించినందుకు 27 మంది భద్రతా సిబ్బంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కలకలం సృష్టించింది.

kurnool government hospital staff protest in kurnool
కర్నూలులో నిరసన చేస్తున్న భద్రతా సిబ్బంది
author img

By

Published : Aug 10, 2020, 4:08 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. విధుల నుంచి తప్పించినందుకు 27 మంది భద్రతా సిబ్బంది... ఆస్పత్రి పర్యవేక్షకుడి కార్యాలయంలో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

తమను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ పోసుకున్న వారిని పోలీసు స్టేషన్​కు తరలించి విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా ప్రభావం.. హోటళ్లే ఆసుపత్రులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.