ETV Bharat / state

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే - people problems with lockdown

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్​తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు పలువురు తమ వంతు సహాయం అందిస్తున్నారు.

Kurnool  former MLA  distributes essential goods
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Apr 1, 2020, 3:07 PM IST

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే

లాక్​డౌన్​తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కూరగాయలు, అయిదు కేజీల బియ్యం పంపిణీ చేశారు. జోహరాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. కాలువలను, రోడ్లను శుభ్రం చేశారు.

ఇదీ చదవండి.

గ్యాస్​కు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.