ఇదీ చూడండి:
కరోనాపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్ - కోవిడ్-19 తాజా వార్తలు
కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. పది పడకలతో ఏర్పాటు చేసిన వార్డును సందర్శించారు. ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కరోనా నివారణకు పరిశుభ్రతే మార్గమని చెప్పారు.
కరోనాపై కలెక్టర్ వీరపాండియన్ సమీక్ష సమావేశం