ETV Bharat / state

కుందూనది ఉద్ధృతి.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు - వరదలు

కర్నూల్లో కుందూనది వరద నీటి ప్రవాహం పెరగనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు.

కుందునది పరివాహక ప్రాతంల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
author img

By

Published : Aug 9, 2019, 11:38 PM IST

కుందునది పరివాహక ప్రాతంల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కుందూ నది వరద నీటి ప్రవాహం పెరుగుతుందనే సమాచారంతో ఆర్డీవో రామకృష్ణారెడ్డి పరిశీలించారు. నదిలో 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. రానున్న రోజుల్లో నీటి ఉద్ధృతి మరింత పెరగనున్నట్లు ఆయన తెలిపారు.

ఇది చూడండి: ఉత్తమ రైతులకు రైతు నేస్తం ఫౌండేషన్ పురస్కారాలు

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి
చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంపోలు రాంబాబు, తరగతి గదుల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ బాలికలతో వాడకూడని పదజాలాన్ని వాడుతూ శరీరంపై తాకరాని చోట తాకుతూ విద్యార్థినులు చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Body:చీపురుపల్లి పోలీసు వారు
ఎస్సై దుర్గా ప్రసాద్ గారు మాట్లాడుతూ 9 -8 2019,
తేదీన న జిల్లా పరిషత్ బాలుర పాఠశాల కు చెందిన బాలికలు లు తమ పాఠశాలకు చెందిన అలుగోలు రాంబాబు అనే మాస్టారు తమతో ఆసక్తికరంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో తాకరాని చోట తాకుతూ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ది

Conclusion:అలుగోలు రాంబాబు పై కేసు నమోదు చేసి సెక్షన్ 354A
సెక్షన్ ఫై 509ipc, సెక్షన్ 8, సెక్షన్12, ఫోక్స్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.