ETV Bharat / state

ఆ ప్రాజెక్టులను సందర్శించిన కేఆర్ఎమ్​బీ బృందం..

author img

By

Published : Oct 25, 2021, 4:46 PM IST

కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులను.. కేఆర్ఎమ్​​బీ బృందం సందర్శించింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్మించిన ప్రాజెక్టును బృందం సభ్యులు పరిశీలించారు.

krmb team visited projects built on surplus water in kurnool

కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులను.. కేఆర్ఎమ్​​బీ(Krishna River Management Board, krmb) బృందం సందర్శించింది. రాష్ట్రంలో నిర్మించిన మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి హంద్రీనీవా సుజల స్రవంతి, కేసీ కెనాల్ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టులను.. కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించిన బృందం.. స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: TOMATO PRICE HIKE: అక్కడ వర్షాలు ఎక్కువైనందుకే.. టమాటా ధర పైపైకి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.