ETV Bharat / state

తెదేపా గూటికి 'కోట్ల'! - tdp

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారలేదని... రైతుల బాగు కోసమే తెదేపాలోకి వచ్చామని చెప్పారు. వైకాపా, భాజపాతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారిని ఓడించాలని పిలుపునిచ్చారు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
author img

By

Published : Mar 2, 2019, 5:30 PM IST

కర్నూలు సభలో మాట్లాడుతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా కోడుమూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కండువా కప్పి కోట్ల కుటుంబాన్ని పార్టీలోకిఆహ్వానించారు. సూర్యప్రకాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేకోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డి తదితరులు తెదేపా కండువా వేసుకున్నారు. కొన్ని తరాలుగా రాజకీయ శత్రువులుగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలు వైరాన్ని పక్కనపెట్టి.. ఇవాల్టితోఒక్కటయ్యాయి.

స్వప్రయోజనాల కోసం పార్టీ మారలేదని... రైతుల బాగు కోసమే పార్టీ మారినట్లు కోట్ల కుటుంబం తెలిపింది. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనిసూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.వైకాపా, భాజపా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ తెదేపాకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో మంత్రులుమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, ఫరూఖ్, అఖిలప్రియ పాల్గొన్నారు.

Hyderabad, Mar 02 (ANI): All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi took a fresh jibe against PM Modi's program 'Mera Booth Sabse Mazboot'. "You may doubt that I am patriotic or not as I am a Muslim and, but if BJP talks about 'Mera Booth Sabse Mazboot', let me tell them that 'Meri sarhad mazboot to mera desh mazboot', said Owaisi in Hyderabad. 'Mera Booth Sabse Mazboot' is program held by PM Modi, where he interacts with BJP workers via video conference.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.