ఇవీ చదవండి..
కర్నూలులో కోట్ల కుమార్తె ఎన్నికల ప్రచారం - ప్రచారం
ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంటోంది. అభ్యర్థులే కాకుండా.. వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ వాళ్లను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
కోట్ల చిత్ర ఎన్నికల ప్రచారం
కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరఫున ఆయన చిన్న కుమార్తె చిత్ర ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరారు. ఆమెకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.
ఇవీ చదవండి..
Intro:Ap_Vsp_91_01_Kottapalli_Geetha_Roadshow_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013326
( ) జన జాగృతి పార్టీ అధ్యక్షురాలు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
Body:పాత నగరం కోటవీధి నుంచి పూర్ణ మార్కెట్, పోలీస్ బ్యారెక్స్, డాబాగార్డెన్స్ మీదుగా డైమండ్ పార్క్ కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో మధ్యలో ప్రధాన కూడళ్ల వద్ద ఆగుతూ ప్రజలతో దక్షిణ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని మైకు గుర్తు పై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు.
Conclusion:నియోజకవర్గంలో ఉన్న పోర్టు కాలుష్యం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు కేజీహెచ్, ఘోషా ఆసుపత్రి ఆధునికీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ రోడ్ షోలో ద్విచక్ర వాహనాలపై యువకులు ర్యాలీగా వెళ్లారు.