ETV Bharat / state

స్పోర్ట్స్ సిటీగా కర్నూలకు అవకాశం: ఎంపీ టీజీ - ప్రారంభించిన టీజీ వెంకటేష్

కర్నూలును స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు.

జూనియర్ బ్యాండ్మింటన్ పోటీలను ప్రారంభించిన టీజీ వెంకటేష్
author img

By

Published : Sep 7, 2019, 11:38 AM IST

జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన టీజీ వెంకటేష్

కర్నూలును స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఎంపీ టీజీ వెంకటేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఇండోర్ స్టేడియంలో ప్రారంభించిన ఆయన, ఈ స్టేడియంలో ఆడిన సింధూ,శ్రీకాంత్ ,రాజు క్రీడాకారులు అంతర్జాతీయ స్టాయికి ఎదిగారని గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ హాస్టల్స్‌ను నిర్మించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పకీరప్ప పాల్గొని, విద్యార్దుల్లో క్రీడాస్పూర్తి పెరగాలని సూచించారు.

ఇదీ చూడండి

ఆధునిక యుగంలో గాంధీ సిద్ధాంతాలతో పనేంటి?

Intro:ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ పై జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టినట్లు సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి కే డి వి ప్రసాద్ అన్నారు.

Body:కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం లోని కంకిపాడు మండలం పరిధిలో దావులూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల జిల్లాస్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు చెప్పారు.

Conclusion:పాఠశాలలో పచ్చదనం- పరిశుభ్రత, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించి రుచి చూశారు గతంలో ఇదే పాఠశాలలో స్వచ్ఛత ఆదర్శ పాఠశాలకు ఎంపికైనట్లు మరోసారి కూడ ఈ పాఠశాల పేరు పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.