ETV Bharat / state

ఎంపీలుగా బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్​ కుమార్​ ప్రమాణం - sanjeev

నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు ఎంపీ సంజీవ్​ కుమార్ పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీలుగా ప్రమాణం చేసిన బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్​ కుమార్​
author img

By

Published : Jun 18, 2019, 8:36 AM IST

కర్నూలు ఎంపీ సంజీవ్​ కుమార్​ పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై గెలిచి పార్లమెంట్​ల ో స్థానం సంపాదించారు.

నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, ప్రమాణ స్వీకారం చేశారు. మండ్ర శివానంద రెడ్డిపై గెలిచి మొదటి సారి లోక్​సభలో అడుగు పెట్టారు.

ఎంపీలుగా ప్రమాణం చేసిన బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్​ కుమార్​


ఇదీ చదవండి

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు..సభ రేపటికి వాయిదా

కర్నూలు ఎంపీ సంజీవ్​ కుమార్​ పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై గెలిచి పార్లమెంట్​ల ో స్థానం సంపాదించారు.

నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, ప్రమాణ స్వీకారం చేశారు. మండ్ర శివానంద రెడ్డిపై గెలిచి మొదటి సారి లోక్​సభలో అడుగు పెట్టారు.

ఎంపీలుగా ప్రమాణం చేసిన బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్​ కుమార్​


ఇదీ చదవండి

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు..సభ రేపటికి వాయిదా

Intro:JK_AP_NLR_01_17_SOMASILA_NO_WATER_EDAGARU_NO_RAJA_pkg_vis_C3 anc నెల్లూరు జిల్లాలో వరి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. సోమశిల జలాశయం లో నీరు అడగడంతో రైతులు ఎడగారు పంట వేయలేకపోయారు. మోటార్లు కింద వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భూగర్భ జలాలు అడగడంతో మోటార్ల నీళ్ళు వస్తాయా రావా అని రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని, పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్,1 నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని రైతులు ప్రతి ఏడాది ఎడగారు పంట ఆనందంగా సాగు చేసేవారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సోమశిల జలాశయం లో మీరు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం జలాశయంలో మూడు టిఎంసిలు మాత్రమే మీరు నిల్వ ఉంది. అవి తాగునీటికి మాత్రమే అధికారులు కుదరదన్నారు. రైతులకు పూర్తిగా నీరు ఆపేశారు. ప్రతి ఏడాది ఎడగారు లో లక్ష ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్న రైతులు ఏడాది పొలాలు బీళ్లుగా వదిలేసి, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్.2 ఎడా గారు లో మోటార్ల నీరు ఉన్న రైతులు పదివేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఆ పంట కూడా చేతికి వస్తుందా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితి గడిచిన పది సంవత్సరాలు ఎప్పుడూ రాలేదని ఈ సంవత్సరం ఇలా వచ్చిందని రైతులు చెబుతున్నారు. చెరువులో నీళ్లు లేక జిల్లాలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చెరువులో నీళ్లు లేక పోవడంతో రైతులు, ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల చెరువులను ఆక్రమిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలపై దృష్టి పెట్టి కాపాడితే రైతులకు నీరు అందే పరిస్థితి ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు. బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 ఈ ఏడాది తీవ్ర వర్షాభావ నెలకొనడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. పెన్నా డెల్టా ఆయకట్టు ప్రాంతంలో ప ఎడా గారు లో రైతులు వరి పండించే వారని, ఏడాది వర్షాలు లేకపోవడంతో కొద్దో గొప్పో మోటార్ల కింద వేశారని అధికారులు చెబుతున్నారు. వారం పది రోజుల్లో వర్షాలు లేక పోతే వేసిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. మోటార్ల కింద వేసే రైతులు మెట్ట పంటల సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. బైట్, కుప్పయ్య, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, నెల్లూరు జిల్లా


Body:రైతుల కష్టాలు


Conclusion:బి రాజ నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.