కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో వారి మతాచారాలను పాటిస్తూ... కార్యక్రమం పూర్తి చేశారు. ప్రజలెవరూ కరోనా మృతదేహాలను చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలోకి వచ్చేవారికి సడలింపు... ఆటోమేటిక్ ఈ-పాస్తో ఎంట్రీ