ETV Bharat / state

Cji NV Ramana: శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ - జస్టిస్ ఎన్వీ రమణ తాజా సమాచారం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Cji NV Ramana) ఇవాళ శ్రీశైలం రానున్నారు. శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

Justice NV Ramana
జస్టిస్ ఎన్వీ రమణ
author img

By

Published : Jun 17, 2021, 7:35 PM IST

Updated : Jun 18, 2021, 6:05 AM IST

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి సీజేఐ ఎన్వీ రమణ(Cji NV Ramana) రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఇటివలే తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.

షెడ్యూల్ వివరాలు ...

ఉదయం 5 గంటలకు తెలంగాణలోని హైదరాబాద్​ నుంచి సీజేఐ ఎన్వీ రమణ రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు. 8.45 గంటలకు శ్రీశైలం చేరుకోనున్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. 10.35 గంటలకు హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం కానున్నారు. 2 గంటలకు హైదరాబాద్​కు చేరుకోనున్నారు. సీజేఐ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: శ్రీవారి సేవకు.. సినీ, రాజకీయ ప్రముఖులు

Last Updated : Jun 18, 2021, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.