ETV Bharat / state

పాల ఉత్పత్తిదారుల పరస్పతి సహకార సమితిలో అక్రమాలు - నంద్యాల పాల ఉత్పత్తి దారుల పరస్పతి సహకార సమితిలో అక్రమాలు

కర్నూలు జిల్లా నంద్యాల విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పతి సహకార సమితిలో అవకతవకలకు పాల్పడుతున్నారని సమితి డైరెక్టర్ ఆరోపించారు.

Irregularities in the mutual cooperative set of dairy producers at karnool
విజయ పాల ఉత్పత్తి దారుల పరస్పతి సహకార సమితి డైరెక్టర్ సుబ్బారాయుడు
author img

By

Published : Dec 29, 2019, 11:38 PM IST

నంద్యాల పాల ఉత్పత్తి దారుల పరస్పతి సహకార సమితిలో అక్రమాలు..

కర్నూలు జిల్లా నంద్యాల విజయ పాల ఉత్పత్తి దారుల పరస్పతి సహకార సమితిలో ఎండీగా కొనసాగుతున్న ప్రసాదరెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని సమితి డైరెక్టర్ సుబ్బారాయుడు ఆరోపించారు. పాలకవర్గాన్ని ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.'అమరావతే రాజధానిగా ఉండాలి.. అంతవరకూ ఆందోళనలే..!'

Intro:ap_knl_22_28_akramalu_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల పాల ఉత్పత్తి దారుల పరస్పతి సహకార సమితి లో ఎండీ గా కొనసాగుతున్న ప్రసాదరెడ్డి అవతవకలకు పాల్పడుతున్నారని సమితి డైరెక్టర్ సుబ్బారాయుడు ఆరోపించారు. పాలకవర్గాన్ని ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగాలని ఆయన డిమాండ్ చేశారు.
బైట్, సుబ్బారాయుడు, డైరెక్టర్, విజయ డైరీ

Body:విజయ డైరీ

Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.