ETV Bharat / state

కర్నూలు అదనపు ఎస్పీగా దీపిక.. ఓఎస్​డీగా ఆంజనేయులు

కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి దీపిక.. ఓఎస్​డీగా ఆంజనేయలు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు.

author img

By

Published : Aug 6, 2019, 3:14 PM IST

కర్నూలు అదనపు ఎస్పీగా దీపిక.. ఓఎస్​డీగా ఆంజనేయులు..
కర్నూలు అదనపు ఎస్పీగా దీపిక.. ఓఎస్​డీగా ఆంజనేయులు..

కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి దీపిక బాధ్యతలు స్వీకరించారు. ఆమెను జిల్లా ఎస్పీ అభినందించారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని దీపిక చెప్పారు. పోలీసు యంత్రాంగం కలిసికట్టుగా పనిచేస్తుందన్నారు. అలాగే ఇప్పటివరకూ కర్నూలు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన ఆంజనేయులు ఓఎస్​డీగా బాధ్యతలు అందుకున్నారు.

ఇవీ చదవండి..

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు

Intro:ap_cdp_16_06_venutana_nirasana_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట గోపాలమిత్ర ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో గోపాలమిత్ర లకు అవకాశం కల్పించాలని కోరారు. హోమం చేస్తూ తమ సమస్యలను ఆ భగవంతునికి తెలియజేశారు. 20 ఏళ్ల నుంచి గోపాల మీత్రులు పనిచేస్తున్నామని, కానీ ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో తమను కాదని అర్హత ఉన్న వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం దారుణమని ఖండించారు. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మంది గోపాలమిత్ర కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిర్వహించే హోమం ద్వారా ముఖ్యమంత్రికి, డైరెక్టర్ కు ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు.
byte: ఈశ్వరయ్య, గోపాలమిత్ర ఉద్యోగి, కడప.

Body:గోపాలమిత్ర వినూత్న నిరసన

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.