ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు...నగదు, చరవాణిలు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 లక్షల 4వేల నగదు, 3 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
author img

By

Published : May 7, 2019, 7:36 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 లక్షల 4వేల నగదు, 3 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని పింజరి గేరిలో కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించి.. వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ఇవి చదవండి....క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్

Intro:Ap_cdp_47_06_Bjym_rastra adyakshudu_AD_Av_c7
సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బోఫర్స్ కుంభకోణంలో పాత్ర ఉన్న రాజీవ్ గాంధీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించినప్పుడు అది మోదీ సంకుచితత్వమని సీఎం వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పై సీఎం ఈగను కూడా వాలనివ్వడం లేదన్నారు. దేశంలో లో మళ్లీ మోడీ పాలన వస్తుందని, దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. కడప జిల్లాలో అకాల వర్షాలు ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Body:కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సీఎం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.