.
"సమాజంలో విలేకర్ల పాత్ర కీలకం" - internation workshop in kurnool
కర్నూలు ఉస్మానియా కళాశాలలో జర్నలిజం ఇన్ తెలుగు అంశంపై అంతర్జాతీయ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మారిషస్ సొసైటీ ఆఫ్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు సంజీవ నరసింహరెడ్డి అప్పడు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజంలో విలేకర్ల ఎంతో కీలకమన్నారు.
కర్నూలు ఉస్మానియా కళాశాలలో అంతర్జాతీయ వర్క్ షాప్
.
Intro:ap_knl_15_21_international_workshop_ab_ap10056
సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమని హెచ్ ఓ డి ఎఫ్ తెలుగు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ మారిట్స్.ఆఫ్రికా సంజీవ నరసింహ అప్పడు కర్నూల్లో అన్నారు.నగరంలోని ఉస్మానియా కళాశాలలో జర్నలిజం ఇన్ తెలుగు అంశంపై
ఇంటర్నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు విలేకర్లు అన్ని వార్తలకు ప్రాధన్యత ఇవ్వాలని ముఖ్య అతిథులు కోరారు. కర్నూలులో విద్యార్థులు తెలుగు లో చదువుకోవడం పట్ల ఆసక్తి చుపుతున్నారని సంజీవ నరసింహ అప్పడు అన్నారు.
బైట్.సంజీవ నరసింహ అప్పడు.మారిట్స్. ఆఫ్రికా
Body:ap_knl_15_21_international_workshop_ab_ap10056
Conclusion:ap_knl_15_21_international_workshop_ab_ap10056