ఇవీ చూడండి...
భాష్యం విద్యార్థులకు ఇంటర్ స్కూల్ డ్యాన్స్ పోటీలు - కర్నూలులో ఇంటర్ స్కూల్ డ్యాన్స్ పోటీలు తాజా వార్తలు
కర్నూలులో విద్యార్థులు సందడి చేశారు. భాష్యం విద్యా సంస్థలు విద్యార్థులకు ఇంటర్ స్కూల్ డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కర్నూలు భాష్యం విద్యార్థుల స్కూల్ డ్యాన్స్ పోటీలు
ఇవీ చూడండి...
ఆళ్లగడ్డ క్రీడాకారులు.. బ్లాక్‌బెల్ట్ వీరులు