కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని వకుల నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తహసీల్దార్ రవిశంకర్‌రెడ్డి పోలీసులతో వెళ్లి తవ్వకాలు ఆపారు. ఇసుక తవ్వుతున్న జెసీబీతో సహా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు స్వాధీనం - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అధికారులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని వకుల నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తహసీల్దార్ రవిశంకర్‌రెడ్డి పోలీసులతో వెళ్లి తవ్వకాలు ఆపారు. ఇసుక తవ్వుతున్న జెసీబీతో సహా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
Intro:Ap_Vsp_36_01_May day_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్:విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతంలో మే డే వేడుకలను కార్మికులు, శ్రామికులు ఆనందంగా జరుపుకున్నారు. చోడవరంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో ఎర్ర పతాకావిష్కరణ చేశారు.పట్టణంలో ఎర్ర జండాలు పట్టుకుని ఊరిగేంపు చేశారు.
Body:చోడవరం
Conclusion:8008574732