కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చండ్రపల్లి పంచాయతీ ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతుంది. జయసుధ గెలుపును అధికారంగా ప్రకటించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుండంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచే జయసుధ బంధువులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది..? - కర్నూలులో కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది న్యూస్
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చండ్రపల్లి పంచాయతీ ఎన్నికల్లో జయసుధ గెలుపును అధికారంగా ప్రకటించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో చెప్పాలని స్థానిక నేతలు ఆందోళన చేపట్టారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది ?