కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలోని కామేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్న శ్రీచక్రానికి ఓ దాత బంగారు కవచం అందజేశారు. హైదరాబాద్కు చెందిన వారణాసి రామ్మోహన్రావు, విజయలక్ష్మి దంపతులు సుమారు రూ. 8 లక్షలతో 130 గ్రాముల బంగారు కవచం తయారు చేయించారు. ఆ కవచాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు.
ఇవీ చదవండి..
తిరుపతమ్మ ఆలయానికి కరోనా దెబ్బ...3 నెలల్లో రూ.7 కోట్ల ఆదాయానికి గండి