ETV Bharat / state

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం... కాటన్ తీయకుండానే... - hospital staff reckless in baby delivery

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చిన మహిళకు... కాటన్ తీయకుండా కుట్లు వేశారు.

కాన్పులో ఎమ్మిగనూరు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం
author img

By

Published : Nov 17, 2019, 6:06 PM IST

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం... కాటన్ తీయకుండానే...

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా... ఓ తల్లి 10 రోజులపాటు నరకం చూసింది. పార్లపల్లెకు చెందిన అంజలి అనే గర్భిణీ... నవంబరు 5న ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు సాధారణ కాన్పు జరిగింది. చిన్న శస్త్ర చికిత్స చేసి... రక్తస్రావం కాకుండా కాటన్​ ప్యాడ్​లు పెట్టారు. సిబ్బంది ఆ విషయం మరచి... ప్యాడ్​లను అలానే ఉంచి కుట్లు వేశారు. అనంతరం అమెను డిశ్చార్జ్​ చేశారు. 10 రోజులు గడిచిన బాలింతకు నొప్పి తగ్గలేదు. కుటుంబ సభ్యులు మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా... అసలు విషయం బయటపడింది. వెంటనే శస్త్రచికిత్స చేసి... కాటన్​ ప్యాడ్​లను తీసేశారు.

ఇదీ చదవండి :

వైద్యుల నిర్లక్ష్యం... వృథాగా ప్రభుత్వ ధనం

Intro:ap_knl_31_17_vaidhula_nirlaksham_ab_ap10130h కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన దూది తీయకుండా కుట్లు వేశారు. పది రోజులు నరకం చవిచూసింది. ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లెకు చెందిన అంజలి అనే గర్భిణీని నవంబరు 5న కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణ కాన్పు అయిన చిన్న శస్త్ర చికిత్స చేసి రక్త స్రావం కాకుండా కాటన్ ప్యాడు పెట్టారు. దాని తీసి కుట్లు వేయకుండా సిబ్బంది ఆలాగే ఉంచి కుట్లు వేశారు. బాలింత పది రోజులకు పైగా నొప్పితో నరకం అనుభవించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యులకు చూపించగా కాటన్ తొలగించారు. ప్రస్తుతం ఆమె కొలుకుంటుంది. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.Body:వైద్య సిబ్బందిConclusion:నిర్లక్ష్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.