నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మందులు ఉపయోగపడతాయని సీపీఐ నేతలు చెప్పారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మందికి గాయాలు