ETV Bharat / state

శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు

శ్రీశ్రైలం -హైదరాబాద్ రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆనకట్టకు సమీపంలోని రోడ్డుపై అడ్డంగా రాళ్లు విరిగి పడ్డాయి.

శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు
author img

By

Published : Jul 20, 2019, 12:46 PM IST

శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం ఆనకట్టకు సమీపంలోని రోడ్డుకు అడ్డంగా రాళ్లు పడిపోయాయి. సంఘటన రాత్రి పూట జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శని, ఆది, సోమవారాల్లో ఈ రహదారి.. భక్తుల వాహనాతో రద్దీగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Intro:ATP:- అనంతపురం నగరంలో గత కొన్ని రోజులుగా దొంగలు విరుచుకుపడుతున్నారు. తాళాలు వేసి ఇళ్లు కనపడితే రాత్రికి రాత్రి చోరీ చేసి గుట్టు చప్పుడు కాకుండా నగరాలు దాటి వెళ్ళిపోతున్నారు. గత రాత్రి సూర్య నగర్ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రసాద్ ఇంట్లో గత రాత్రి దొంగలు చోరబడి 20 తులాల బంగారం, 30 వేల నగదు దోచుకెళ్లినట్లు బాధితులు చెప్పారు.

Body:మేనేజర్ భార్య మేనేజర్తో పాటు ఆయన భార్య మరొక నగరానికి బదిలీ కావడంతో ఇల్లు చూసుకునేందుకు వాళ్ళు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గమనించి దొంగలు చాకచక్యంగా దొంగతనం చేశారు. మేనేజర్ ఇంటికి హౌస్ మానిటరింగ్ యాప్ ఉన్నప్పటికీ ఆయన ఉపయోగించకపోవడం వల్ల దొంగలు పని తాపీగా చేసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి, డాగ్ స్కావుడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.

బైట్..... జాకీర్ హుస్సేన్, రెండవ పట్టణ సిఐ. అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.