ETV Bharat / state

రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు​ - హైవే దొంగల ముఠా అరెస్ట్​ న్యూస్

జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను... కర్నూలు పోలీసులు అరెస్టు​ చేశారు. నిందితుల నుంచి 2 లారీలు, 2 పిడి బాకులు, ఒక ఐరన్ కట్టర్​తో పాటు 85 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-November-2019/5204684_kurnool-sp.mp4
high way robbers arrested in kurnool district
author img

By

Published : Nov 28, 2019, 6:59 PM IST

రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు​

జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు​ చేశారు. కంజారా ముఠా పేరుతో... రహదారులపై వెళ్తున్న భారీ లోడు వాహనాలను వెంబడించి... వస్తువులను దోచుకుంటున్న ముఠాను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు​ చేసి... మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 85 ఫోన్లు... 16 చీరలు, ఒక బాక్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాలకు ఉపయోగించిన 2 లారీలు, 2 పిడి బాకులు, ఒక ఐరన్​ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు.

ఇదీ చూడండి: అనంతపురంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.