ETV Bharat / state

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - Srisailam dam news

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 821.30 అడుగులుగా ఉంది.

Heavy water inflows in  Srisailam reservoir
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
author img

By

Published : Jun 28, 2021, 9:48 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 44,554 క్యూసెక్కుల నీరు వస్తోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 821.30 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 41.7622 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉద్ధృతితో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

ఇదీ చూడండి.

ఎగసిపడ్డ జలగంగ... రైతు కంట ఆనందం వెల్లివిరియగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.