కర్నూలు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు.. రహదారులను దారుణంగా దెబ్బతీశాయి. ఆళ్లగడ్డ నుంచి పాలసారగం వైపు వెళ్లే మార్గం పూర్తిగా చెడిపోయింది. పాలసాగరం, కోటకందుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వక్కిలేరు వాగు ఉద్ధృతి తగ్గినా రహదారులపై నీరు ప్రవహిస్తున్న కారణంగా... రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ఇదీ చదవండి: