ETV Bharat / state

నంద్యాలలో భారీగా వడగండ్ల వాన - rain news

కర్నూలు జిల్లా నంద్యాలలో వడగండ్ల వాన కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి నగరం తడిచి ముద్దయింది.

నంద్యాలలో భారీగా వడగండ్ల వాన
నంద్యాలలో భారీగా వడగండ్ల వాన
author img

By

Published : Apr 28, 2021, 8:19 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఓ పక్క ఎండ.. మరో పక్క వానతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఇవీ చదవండి:

కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఓ పక్క ఎండ.. మరో పక్క వానతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఇవీ చదవండి:

'టైమ్​' జాబితాలో రెండు భారతీయ సంస్థలు

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన ఐదుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.