ETV Bharat / state

ఆర్డీఎస్​ కుడి కాలువ పనులకు భూమి పూజ - ఆర్డీఎస్​ కుడికాలువ పనులకు ప్రభుత్వం 1,980 కోట్లు విడుదల

రాజోలిబండ నీటి మళ్లింపు పథకం కుడి కాలువ పనుల కోసం ప్రభుత్వం రూ. 1980 కోట్లు విడుదల చేసింది. కాంట్రాక్టులు దక్కించుకున్న గుత్తేదార్లు.. కర్నూలు జిల్లా కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో భూమిపూజ నిర్వహించారు.

government released grants for kurnool rds development
ఆర్డీఎస్​ కుడికాలువ పనులకు భూమిపూజ
author img

By

Published : Mar 24, 2021, 10:27 PM IST

కర్నూలు జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల.. ఆర్డీఎస్​ (రాజోలిబండ నీటి మళ్లింపు పథకం) అభివృద్ధి సాకారం కానుంది. కుడి కాలువ పనుల కోసం ప్రభుత్వం రూ.1,980 కోట్లను విడుదల చేసింది. కాంట్రాక్టులు దక్కించుకున్న గుత్తేదార్లు.. కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రేపే... ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.