సామాజిక మద్యమాల్లో అసభ్యకరంగా పొస్టులు పెట్టేవారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు కర్నూలు అదనపు ఎస్పీ బాబు తెలిపారు. కర్నూలు నగరానికి చెందిన మోతీలాల్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సామాజిక మాధ్యమ ఖాతా నుంచి అభ్యంతకర పోస్టు పెట్టినందుకు అరెస్టు చేశామని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి అసభ్యంగా, అసత్య ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: