ETV Bharat / state

'సమస్య పరిష్కరించండి... ఉద్యోగ భద్రత కల్పించండి'

రాష్ట్రవ్యాప్తంగా గోపాలమిత్రల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలులో మూడు రోజులుగా ఉద్యోగులు నిరసన చేస్తున్నారు.

గోపాలమిత్రుల నిరసన
author img

By

Published : Aug 3, 2019, 2:55 PM IST

కర్నూలులో గోపాలమిత్రల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో గోపాల మిత్రలు ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో గోపాల మిత్రలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని... ఇప్పటికైనా స్పందించకుంటే సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి.

'కృష్ణానీటిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు'

Intro:333

Body:7654

Conclusion:కడప జిల్లా బద్వేలులో పూజలు పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని స్థానిక పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. బద్వేల్ మండలం కొంగలవీడు కు చెందిన పెంచల్ రెడ్డి అనే వ్యక్తి సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ తన భర్త రామ్మోహన్ రెడ్డి కి పూజల ద్వారా ఆరోగ్యం బాగు చేస్తానని పెంచల్ రెడ్డి నమ్మబలికారు ఈనెల 17వ తేదీన 25 వేల నగదు తీసుకున్నాడు. ఆరోగ్యం బాగు కాకపోగా శారీరకంగా మానసికంగా హింసించి బాధలకు లోను చేశారు. వీరి వద్ద నే కాకుండా మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తూ ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ధనార్జన చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. బాధితురాలు సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు . నిందితుడు పెంచల్ రెడ్డి స్థానిక పోరుమామిళ్ల బైపాస్ రోడ్డు దగ్గర ఉండగా అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు .

బైట్స్
రమేష్ బాబు, సీఐ ,బద్వేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.