ETV Bharat / state

రెండు వర్గాల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు - hospital

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

ఘర్షణ
author img

By

Published : Jun 4, 2019, 7:14 AM IST

రెండు వర్గాల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలో నలుగురికి గాయాలు అయ్యాయి.పట్టణ శివారులో ఉన్న మాస మసీద్ వద్ద యువకులు మద్యం తాగుతూ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకోగా...నలుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆదోని ఆసూపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.

ఇది కూడా చదవండి.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

Hanoi (Vietnam), May 11 (ANI): While addressing a gathering at Jaipur Foot Artificial Limb Fitment Camp held at Embassy of India in Vietnam's Hanoi, President M. Venkaiah Naidu said, "Jaipur Foot is great initiative that provides to differently-abled persons a sense of freedom and mobility, and ability to live life fully." VP Naidu is on a four-day visit to Vietnam.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.