ETV Bharat / state

మంత్రాలయం సన్నిధిలో  గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం - undefined

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని పారిశ్రామిక వేత్త మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

మంత్రాలయం సన్నిధిలో  గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం
author img

By

Published : May 28, 2019, 8:03 AM IST

మంత్రాలయం సన్నిధిలో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం
కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామిని పారిశ్రామిక వేత్త, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వీరికి శ్రీ మఠం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేపట్టారు.

Intro:AP_ONG_61_27_9YEARS_GIRL_HANGING_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

-----------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీ లో లక్ష్మీ ప్రసన్న అనే 9 ఏళ్ల చిన్నారి చెట్టుకు ఉరివేసుకుని చనిపోవడం అనుమానాలకు తావిస్తుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న స్థల వివాదం చిన్నారి ప్రాణం తీసింది. అని బంధాలు ఆరోపిస్తున్నారు. చిన్నారికి తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల ఇంటి వద్ద పెరుగుతుంది. చిన్నారి పేరుమీద ఉన్న 2.5 సెంట్ల స్థలం కాజేసేందుకు చిన్నారిని చంపి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో మరొకరు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు బంధువులు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పంచనామా అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.