యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం నిరీక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలన్నారు.
ఇవీ చదవండి: