ETV Bharat / state

అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్: మంత్రి బుగ్గన - ycp

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా ప్యాపిలిలో పర్యటించారు. కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆర్థిక మంత్రి
author img

By

Published : Jul 28, 2019, 9:06 PM IST

ప్యాపిలిలో మంత్రి బుగ్గన పర్యటన

ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా ప్యాపిలికి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి బస్టాండు వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు.

ప్యాపిలిలో మంత్రి బుగ్గన పర్యటన

ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా ప్యాపిలికి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి బస్టాండు వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి

ఎంపీకి పారిశుద్ధ్య కార్మికుల వినతి

Intro:FILE NAME: AP_ONG_31_28_CPI_SAMITI_SAMAVESHAM_AVB_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI , YARRAGONDAPALEM , PRAKSHAM

రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రకాశం జిల్లా పచ్ఛిమ ప్రాంత ఆశ జ్యోతి పులసుబ్బయ్యా వెలిగొండ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ సమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రా ప్రభుత్వం నవరత్నాల అమలులో పెట్టిన శ్రద్ధ రాష్ట్రా ప్రయోజనాల మీద కూడా పెట్టాలన్నారు. గత ప్రభుత్వామ్ లో జరిగిన అవినీతి, దోపిడీ వెలికితీసి వారి మీద కేసులు పెట్టాలనే లక్ష్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కు బడ్జెట్ లో కావాల్సినంత నిధులు కేటాయించాలేదన్నారు. బడ్జెట్ లో నమమాత్రం గా కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోతుందన్నారు. చిత్తశుద్ధితో ప్రాజెక్ట్ కు కావాల్సినన్ని నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.Body:Shaik khajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.