ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక... అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక రైతన్న తనువు చాలించాడు. పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అప్పులు తీరక.. వర్షాలు పడక.. రైతు ఆత్మహత్య
author img

By

Published : Jul 20, 2019, 1:57 PM IST

అప్పులు తీరక.. వర్షాలు పడక.. రైతు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకడ్లుర్​లో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో పురుగుమందు తాగి లక్ష్మీకాంత్ రెడ్డి బలవన్మవరణం పొందాడు. కరవుతో మూడు సంవత్సరాలుగా పంటలు సరిగ్గా పండడం లేదని.. ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మనస్తాపంతో ఆయన తనువు చాలించాడని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి... న్యాయమూర్తులు ఒకటికి రెండుసార్లు విచారించి తీర్పు చెప్పాలి'

Intro:ap_rjy_36_20_water_change_av_ap10019తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:రంగుమారిన గోదావరి నీరు

Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గపరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం మండలాల్లో ప్రవహించే గౌతమి వృద్ధగౌతమి గోదావరినది పాయలు వారంరోజులుక్రితం ఎర్రటి వరద నీటితో కళకళలాడుతూ ప్రవహించగా ప్రస్తుతం సముద్రపోటుతో ఉప్పునీటి ప్రవాహంగా మారిపోయింది.ఎగువరాష్ట్రంలోవర్షాలులేక ధవళేశ్వరం బ్యేరేజి నుండి దిగువకు నీరు వదలకపోవటంతో సముద్రంపోటుకు గోదావరిపాయల్లోని ఎర్రనీరు క్రమంగా తెల్లనీరుగా మారిపోయింది. సాదారణంగా వరదనీరు జూలైనెల నుండి నవంబరు ఉంటుంది.ఆసమయంలో గోదావరి పరివాహక రైతులు కొబ్బరి తోటలకు మెట్టభూములకు ఎర్రనీరుతోడుకొని భూమిని సారవంతమైనవిగా తయారుచేసి అంతరపంటలు పండించుకుని అదనపు ఆదాయం పొందుతారు.ఈపర్యాయం వారంలోనే నీరు రంగు మారటంతో రైతులు తీవ్రనిరాశతోవున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.