ETV Bharat / state

కొనుగోళ్లు కొనసాగుతున్నా రైతులకు తప్పని తిప్పలు - కర్నూలు జిల్లాలో రైతుల అవస్థలు

కర్నూలు జిల్లాలో పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి పసుపు తెచ్చిన రైతులు.. రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం ఈ నెల 15 వరకు మాత్రమే సరకు కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Farmer Problems With Turmeric purchasing in kurnool district
కొనుగోళ్లు కొనసాగుతున్నా రైతులకు తప్పని తిప్పలు
author img

By

Published : Jul 10, 2020, 6:16 PM IST

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.