మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో మౌలాలయ్య(38) అనే వ్యక్తి మృతి చెందాడు. అరటి పంటలో పనిచేస్తున్న మౌలాలయ్యకు... పడిపోయిన విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఇదీ చదవండి :