ETV Bharat / state

విద్యుదాఘాతంతో అన్నదాత మృతి - అరికెరలో విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలో విద్యుదాఘాతంతో పంటపొలంలోనే రైతు మృతి చెందాడు. తెల్లవారుఝామున పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Farmer death in electric shock at Arikera
అరికెరలో విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి
author img

By

Published : Jan 27, 2020, 12:23 PM IST

విద్యుత్​ తీగలు తగిలి అన్నదాత మృతి

విద్యుత్​ తీగలు తగిలి అన్నదాత మృతి

ఇదీ చదవండి:

చిన్నారుల సరదా.. చెరువులో మునిగి ముగ్గురు దుర్మరణం

Intro:ap_knl_81_27_vidhyuthshock_av_AP10132
విద్యుత్ షాక్కు గురై పంట పొలం లోనే ప్రాణాలు వదిలిన సంఘటన ఆలూరు మండలం అరికెర గ్రామం లో చోటుచేసుకుందిBody:కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన లోకేష్ అనే యువ రైతు తెల్లవారుజామున పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి పొలంలోనే మృతిచెందారు. ఉదయం అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.Conclusion:తనకున్న 12 ఎకరాల పొలంలో వేరుశనగ మిరప పంటలను వ్యవసాయ బోర్ల కింద సాగు చేశారు రోజులాగే తెల్లవారుజామునే కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరాడు. రైతు మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది అతడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.